Thursday, 13 December 2007

Sample కు ఒకటి వదులుతున్నా

మరువకు మరువకు మిత్రుడిని మరవకు
బెదరకు బెదరకు కాష్టాలను చూసి బెదరకు
వదలకు వదలకు నీ సద్గుణములను వదలకు
అడుగకు అడుగకు నా అసలు పేరు అడుగకు
చదవకు చదవకు ఈ "కవితను" చదవకు
రాయకు రాయకు దీనికి comments కు రాయకు
చంపకు చంపకు జనాలను కవితాలతొ హింసిచి చంపకు

No comments: